Gold Price : మోత మోగుతున్న బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!
Gold Price : మోత మోగుతున్న బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర మోతమోగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా పెరుగుతుంది. బుధవారం ఒక్కరోజే 100 గ్రాముల బంగారం కు 7000 పెరిగి రికార్డు సృష్టించింది.
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులు బంగారం కొనే పరిస్థితి లేకుండా పోయింది. మరి కొద్ది రోజుల్లో తులం లక్ష రూపాయలకు చేరువయ్య పరిస్థితి నెలకొన్నది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో 100 గ్రాముల బంగారం కు బుధవారం 22 క్యారెట్ కు 6500 పెరిగి 8,03,500 రూపాయలకు చేరింది. 24 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు ₹7,000 పెరిగి 8,76,500 రూపాయలకు చేరింది.
హైదరాబాదులో 10 గ్రాముల (తులం) బంగారం బుధవారం 24 క్యారెట్స్ 87,650 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం ₹80,350 ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి.
MOST READ :
-
Phone : మీ ఫోన్ లోనే సింపుల్ సెట్టింగ్స్.. ఎవరూ చోరీ చేయలేరు, ఇలా చేస్తే చాలు..!
-
Hyderabad : తీన్మార్ మల్లన్నకు షాక్..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సిఐ.. ఇద్దరు కానిస్టేబుల్స్..!
-
Phonepe : ఫోన్ పే లో కొత్త ఫీచర్.. మోసాన్ని నివారించవచ్చు..!









