తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు
Nalgonda : శివరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పర్యాటక శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్..!
Nalgonda : శివరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పర్యాటక శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్..!
నల్లగొండ, మన సాక్షి ;
మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, రాష్ట్ర అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రియాంక వర్గీస్ , జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి లు బుధవారం నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పానుగల్ ఛాయసోమేశ్వరాలయానికి వచ్చి ఛాయా సోమేశ్వరున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వీరికి స్వాగతం పలికారు . పూజల అనంతరం ప్రసాదాలు అందజేశారు.
MOST READ :
-
Indiramma Atmiya Bharosa : రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. విధుల పట్టణ నిర్లక్ష్యం వహించిన తహసిల్దార్ సస్పెండ్..!
-
Elections : మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!
-
Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!
-
TGSRTC : ఆర్టీసీలో 1500 మంది నియామకం.. సర్క్యులర్ విడుదల..!









