ఉద్యోగంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ గా నారాయణ్ అమిత్.. బాధ్యతల స్వీకరణ..!
Miryalaguda : నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ గా నారాయణ్ అమిత్.. బాధ్యతల స్వీకరణ..!
నల్గొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ గా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ నెల రోజులపాటు సెలవుల్లో వెళ్ళగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఆదేశాల మేరకు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ రెవిన్యూ అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా పూర్తి అగును బాధ్యతలు స్వీకరించారు.
MOST READ :
-
District Collector : భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు భూభారతి మంచి అవకాశం.. జిల్లా కలెక్టర్..!
-
Constables : ఏడుగురు కానిస్టేబుల్ లకు పదోన్నతి..!
-
ATM : ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!
-
Miryalaguda : వేసవిలో ఉపాధ్యాయులు స్వచ్ఛంద బడిబాట.. అభినందించిన ఎమ్మెల్యే..!
-
Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో స్టేట్ టాపర్.. ఎస్వి మోడల్ స్కూల్ విద్యార్థి..!









