తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం
Miryalaguda : సమస్యల పరిష్కారానికై ప్రజల వద్దకు ఎమ్మెల్యే..!
Miryalaguda : సమస్యల పరిష్కారానికై ప్రజల వద్దకు ఎమ్మెల్యే..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి ప్రజల వద్దకు వెళ్లారు. తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వివరాల ప్రకారం.. బుధవారం మిర్యాలగూడ మండలంలోని అన్నారం గ్రామంలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గ్రామంలో పర్యటించారు.
ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేసవిలో ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ సమస్యలను తెలుసుకునేందుకు నేరుగా ఎమ్మెల్యే గ్రామానికి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
MOST READ :
-
District collector : రైస్ మిల్లర్లకు జిల్లా కలెక్టర్ వార్నింగ్.. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు..!
-
Gold Price : దిగివచ్చిన బంగారం ధర.. కొనుగోలుకు సమయం ఇదే..!
-
PhonePe : ఫోన్ పే, ఇవేం డిజిటల్ పేమెంట్స్ రా బాబు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Murder : మహిళ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి దారుణ హత్య..!
-
Nose: ముక్కులో నుంచి రక్తం వస్తోందా.. అయితే ఈ ముప్పు ఉన్నట్లే..!









