తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : మీ ప్రాంతంలో విద్యుత్ సమస్యలు వస్తే.. ఇవిగో కొత్త ఫోన్ నెంబర్లు..!
Miryalaguda : మీ ప్రాంతంలో విద్యుత్ సమస్యలు వస్తే.. ఇవిగో కొత్త ఫోన్ నెంబర్లు..!
మిర్యాలగూడ, మనసాక్షి :
విద్యుత్ వినియోగదారులకు, ప్రజలకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ సెక్షన్ విద్యుత్ శాఖ కొత్త ఫోన్ నెంబర్లు తెలియజేసింది. విద్యుత్ సమస్యలు వస్తే వారి నెంబర్లకు ఫోన్ చేయవచ్చు అని తెలియజేసింది.
ఏఈ మిర్యాలగూడ రూరల్ సెక్షన్ 8712469401,
బి అన్నారం సబ్ స్టేషన్ 8712469423,
అవంతిపురం సబ్ స్టేషన్ 8712469424,
తడక మల్ల సబ్ స్టేషన్. 8712469425,
కొత్తగూడెం సబ్ స్టేషన్ 8712469426,
వెంకటాద్రిపాలెం సబ్ స్టేషన్ 8712469427,
ఊట్లపల్లి సబ్ స్టేషన్.8712469428,
ఈ నంబర్లు ప్రజలకు వినియోగదారులు విద్యుత్ సమస్యలు ఏమున్నా కానీ ఈ నెంబర్లు అందుబాటులో ఉన్నవి కోరుతున్నాము ఏఈ రూరల్ అమర్ సింగ్ తెలిపారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ మిల్లర్లకు కీలక ఆదేశాలు.. ధాన్యo దిగుమతి వేగవంతం చేయాలి..!
-
Miryalaguda : వ్యవసాయ అధికారుల ఫోన్ నెంబర్లు మార్పు.. ఇవీ నెంబర్లు..!
-
Murder Case : సంచలనం కలిగించిన మహిళ హత్య.. కేసు చేదించిన అన్నమయ్య జిల్లా పోలీసులు..!
-
Big Alert : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ఉద్యోగాలకు అప్లై చేశారా.. రేపే చివరి తేదీ..!
-
Gold Price : లక్షకు దిగువన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!









