TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

Gold Price : తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లో తగ్గాయి. శుక్రవారం 100 గ్రాముల బంగారం కు 3800 రూపాయలు తగ్గింది. రెండు, మూడు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర శుక్రవారం తగ్గింది.

హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 3800 రూపాయలు తగ్గగా 9,75,300 రూపాయలు ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం కు శుక్రవారం 3500 తగ్గగా 8,94,000 రూపాయలు ఉంది.

ఈరోజు తులం ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాలతో పాటు హైదరాబాద్ నగరంలో శుక్రవారం 10 గ్రాముల తులం బంగారం ధర చూస్తే 24 క్యారెట్ కు 97,530 రూపాయలు ఉండగా, 22 క్యారెట్స్ కు 89,400 రూపాయలు ఉంది.

ఎక్కువ మంది చదివినవి (MOST READ) :

 

మరిన్ని వార్తలు