తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District Collector : ఈవీఎంలు భద్రత.. గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్..!

District Collector : ఈవీఎంలు భద్రత.. గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలోని బస్టాండ్ దగ్గర లో గల ఈవీఎం గోడౌన్ ను శుక్రవారం కలెక్టర్ సిక్త పట్నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ, రెవెన్యూ ఇంచార్జ్ అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ తో కలిసి పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు.

సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట ఆర్. డి. ఓ. రాంచందర్ సిబ్బంది మరియు రాజకీయ పార్టీ ప్రతి నిధులు సుదర్శన్ రెడ్డి, మనివర్ధన్, వెంకట్రాంరెడ్డి, వెంకటయ్య, మొహమ్మద్ అబ్దుల్ తదితరులు ఉన్నారు.

MOST READ :

  1. TG News : ముగ్గురు మంత్రులు అవుట్.. వారి స్థానంలో మరో ముగ్గురు..!

  2. Plane Crash : విమానం నుంచి నేను దూకలేదు.. నేను ఎలా బ్రతికాను..!

  3. Gold Price : ఆల్ టైం రికార్డ్.. ఇక గోల్డ్ కొనలేము..!

  4. RDO : ఆర్డీఓ కీలక సూచన.. రేషన్ షాప్.. ఆర్డిఓ ఆకస్మిక తనిఖీ..!

  5. Nalgonda : చదివింది ఏడవ తరగతి.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్టు ఆఫీసర్.. రూ. 17 లక్షలతో పరార్..!

మరిన్ని వార్తలు