Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

District collector : వ్యవసాయ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం.. యూరియా నిల్వలు ఆకస్మిక తనిఖీ..!

District collector : వ్యవసాయ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం.. యూరియా నిల్వలు ఆకస్మిక తనిఖీ..!

మన సాక్షి, మిర్యాలగూడ :

వ్యవసాయ అధికారులకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని తుంగపాడులోని అవంతి వేర్ హౌసింగ్ గోదాం, ఎన్ డి ఆర్ గోదామును జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులకు యూరియా అందుబాటులో ఉండే విధంగా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, ఇన్చార్జి ఏ డి ఏ సైదా నాయక్, మార్కెటింగ్ డిఎం నేరెళ్ల జ్యోతి తదితరులు ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి : 

  1. Finger Print : నేరాల నివారణకు సరికొత్త టెక్నాలజీ.. ఫింగర్ ప్రింట్ డివైస్ తో ఆకస్మిక తనిఖీలు..!

  2. TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. 65 లక్షల మందికి కానుక..!

  3. Gold Price : ఒక్కరోజే రూ.6600 తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

  4. Croma : క్రోమా బ్యాక్ టు క్యాంపస్ సేల్.. ల్యాప్‌టాప్‌లు రూ.28,990..!

  5. Nagarjuna Sagar : కృష్ణమ్మ పరవళ్ళు.. నాగార్జునసాగర్ కు జలకళ.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు