క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేటలో భారీగా.. 18 కిలోల బంగారం దోపిడీ..!

Suryapet : సూర్యాపేటలో భారీగా.. 18 కిలోల బంగారం దోపిడీ..!

మన సాక్షి, సూర్యాపేట :

సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీగా బంగారం దోపిడి జరిగింది. పట్టణంలోని సాయి సంతోషి జువెలర్స్ లో 18 కేజీల బంగారం, 22 లక్షల రూపాయల నగదు ను దొంగలు దోచుకెళ్లారు. షాపు వెనుక భాగం నుండి గోడకు రంధ్రం పెట్టడంతో పాటు మరోవైపు గ్యాస్ కట్టర్లతో షెటర్లు ధ్వంసం చేసి బంగారం ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

MOST READ : 

  1. TG New : ఆ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటు మీకు ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

  3. ACB : రైతు నుంచి రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఎసిబికి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్..!

  4. TG News : తెలంగాణలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ.1000.. దరఖాస్తు ఇలా..!

మరిన్ని వార్తలు