TOP STORIESBreaking Newsజాతీయం

Baba Vanga : బాబా వంగా చెప్పింది నిజమే.. 2025లో ఏం జరగబోతోంది..!

Baba Vanga : బాబా వంగా చెప్పింది నిజమే.. 2025లో ఏం జరగబోతోంది..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

2025 లో ఏం జరగబోతుంది.. బాబా వంగా చెప్పిన భవిష్యవాణి నిజమేనా..? ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే నిజమే అనిపిస్తుంది. ఇటీవల రష్యా తీరాన్ని తాకిన సునామి ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచంపై ఈ ప్రభావం చూపబోతుంది.. ఇంతకీ ఆమె ఏం చెప్పింది అనే విషయం పరిశీలిద్దాం…

ఆమె ఎవరు.. బల్గేరియా కు చెందిన ప్రసిద్ధ అంధ జ్యోతిష్యురాలు బాబా వంగా 2025 సంవత్సరానికి సంబంధించి ఘోర విపత్తుల గురించి ఆమె భవిష్యవాణి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఏ విపత్తులు జరుగనున్నాయి.. ఇప్పటి వరకు ఆమె చెప్పినవన్నీ నిజం కావడంతో ఇప్పుడు దాని గురించి చర్చ జరుగుతోంది.

ALSO READBaBa Vanga : 2025 లో ఏం జరగబోతోంది.. బాబా వంగా చెప్పిన భవిష్యవాణి ఏంటి.. తీవ్ర ఆందోళన..!

ప్రకృతి విపత్తులు, ప్రపంచ యుద్ధాల వంటి గురించి ఆమె జ్యోతిష్యం చెప్పింది. కరోనా వ్యాధి గురించి కూడా ప్రపంచాన్ని వణికిస్తుందని ఆమె ముందే చెప్పారు. అయితే 2025 లో ఏం జరగబోతుందని చెప్పారు. 2025 లో భారీ విపత్తు సంభవించబోతున్నట్లు ఆమె జ్యోతిష్యం చెప్పింది. ఆ విపత్తు ప్రపంచాన్ని కుదిపేసే స్థాయిలో ఉంటుందని కూడా చెప్పింది. పెను విపత్తు సంభవిస్తుందని ఆమె చెప్పినప్పటికీ అది ఏ రూపంలో వస్తుందో అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు.

అయితే ప్రకృతి విలయమా, ప్రపంచ యుద్ధమా, ఆర్థికంగా జరిగే విపత్తులా అనేది స్పష్టత లేదు. కానీ ఇటీవల సునామి హెచ్చరికలు ఆమె చెప్పింది నిజమే అని అనిపిస్తుంది. రష్యా, జపాన్ తీరాలను పెద్ద సునామి తాకింది. ప్రపంచ దేశాలు సైతం అప్రమత్తమయ్యాయి. ఇంకా ఏం జరగబోతుందో అని జ్యోతిష్యాన్ని నమ్మేవారు ఆందోళన చెందుతున్నారు.

MOST READ : 

  1. District collector : ఇంత నిర్లక్ష్యమా.. వైద్యులపై జిల్లా కలెక్టర్ సీరియస్..!

  2. Liquor Scam : లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు.. తెలంగాణలో రూ.11 కోట్లు స్వాధీనం..!

  3. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్‌ న్యూస్.. ఆ రూట్లలో బస్ టికెట్ల ధరలపై రాయితీ..!

  4. Viral Video : వెరీ బ్రిలియంట్ టీచర్.. నెలకు రూ.70 వేల జీతం.. ELEVEN ఎలా రాశాడో తెలుసా.. (వీడియో)

  5. Nalgonda : 15 నెలల కొడుకుని బస్టాండ్ లో వదిలేసిన యువతి.. ప్రియుడితో జంప్.. సర్వత్రా చర్చ..!

మరిన్ని వార్తలు