Breaking Newsక్రైంతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ..!

Narayanpet : విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర స్కూల్ ను జిల్లా మైనారిటీ అధికారి ఎం. ఎ. రషీద్, విజలెన్స్ అధికారులు జమీర్ ఖాన్, ఎంఏ మసూద్ లతో కలిసి శనివారం రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కిచెన్ స్టోర్ లోని ఆహార పదార్థాల సామాగ్రిని స్టాక్ రిజిస్టర్, ఫుడ్ క్వాలిటీ రిజిస్టర్, స్టూడెంట్ అటెండెన్స్ రిజిస్టర్, కిచెన్ రూమ్, డైనింగ్ హాల్ డార్మెటరీ, క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, స్టాఫ్ రిజిస్టర్ పరిసరాలను పరిశీలించడం జరిగింది.

అల్పాహార సమయంలో విద్యార్థులతో పాటు వారు కూర్చొని అల్పాహారాన్ని భుజించారు. ఫుడ్ కమిటీ విద్యార్థులతో ఆహార నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదే విధంగా ఆహార నాణ్యత కొనసాగించాలని ప్రిన్సిపాల్ ఖాజా మెహబూబ్, వార్డెన్ లకు విజలెన్స్ అధికారులు సూచించారు.

MOST READ : 

  1. Gold Price : బాబోయ్.. గోల్డ్ ధర ఒక్కరోజే రూ.10,900.. ఈరోజు ధర ఎంతంటే..!

  2. ACB : రూ.70 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చెక్కిన సబ్ రిజిస్ట్రార్.. డాక్యుమెంట్ రైటర్..!

  3. Govt Scheme : ఆ రైతులకు అదిరిపోయే స్కీం.. ఎకరానికి రూ.9600 రాయితీ..!

  4. TG News : మావోయిస్టు సిద్ధాంతకర్త, పార్టీకి బ్యాక్ బోన్.. పాఠాలు నేర్పిన ఆమె లొంగిపోయారు..!

మరిన్ని వార్తలు