Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Power Cut : రేపు పేటలో విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

Power Cut : రేపు పేటలో విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలో గురువారం(నేడు) ఉదయం తొమ్మిది గంటల నుండి యంత్రం నాలుగు గంటల వరకు జిల్లా కేంద్రంలో ట్రీ కటింగ్ మరియు గణేష్ నిమజ్జనం సందర్భంగా మున్సిపల్ శాఖ తరఫున ప్రతి విద్యుత్తు స్తంభానికి విద్యుత్ ప్లగ్ లు అమర్చుతున్నందున విద్యుత్ అంతరాయం ఉంటుందని పట్టణ విద్యుత్ శాఖ ఏఈ మహేష్ గౌడ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

33/11 కె.వి. ఉప కేంద్రంలో ఉన్న సివిల్ లైన్, చిల్డ్రన్ హాస్పిటల్, వీ.ఐ.పి. ఫీడర్, యాదగిరి రోడ్డు , సత్యసాయి ఫీడర్ లలో తీగల వెంబడి ఉన్న ట్రీ కటింగ్ చేయనున్నందున పట్టణంలో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ తెలిపారు. కావున ప్రజలు, వ్యాపారస్తులు ఈ అంతరాయానికి సహకరించాలని ఏఈ కోరారు.

MOST READ : 

  1. Unispace : హైదరాబాద్ లోనే గృహ రూపకల్పన, భవన పరిష్కారాల కోసం.. ఆసియాలోనే అతిపెద్ద కేంద్రం అపర్ణ యునిస్పేస్..!

  2. Miryalaguda : జడ్చర్ల-కోదాడ హైవె విస్తరణ పనులు వేగవంతం చేయాలి..!

  3. TG News : తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!

  4. CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. వారికి రూ.5 లక్షలు..!

మరిన్ని వార్తలు