Miryalaguda : మాల ధారణ భక్తులకు అన్న ప్రసాద వితరణ ప్రారంభం..!

Miryalaguda : మాల ధారణ భక్తులకు అన్న ప్రసాద వితరణ ప్రారంభం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
కార్తీక మాసం ప్రారంభం పురస్కరించుకొని
శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – మాధవి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నందు అయ్యప్ప స్వామి, శివ స్వామి, దుర్గా మాత మాలధారణ చేసిన స్వాములకు అన్న ప్రసాధ వితరణ కార్యక్రమాన్ని బుధవారం సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ ప్రారంభించారు.
2 వేల మంది స్వాములు ఈ అన్నప్రాసధ వితరణ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాధాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం మండల పూజ వరకు కొనసాగుతుందని వారు తెలిపారు. మాలధారణ చేసిన స్వాములు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు జరిగే ఈ అన్నప్రసాధ వితరణ కార్యక్రమంలో పాల్గొనగలరని కోరారు.
కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్కైలాబ్ నాయక్, పొదిల శ్రీనివాస్, నూకల వేణుగోపాల్ రెడ్డి, శాగ జలంధర్ రెడ్డి, చిలుకూరి బాలు, దేశిడి శేఖర్ రెడ్డి, మొల్లాల అమృత రెడ్డి, గోదాల జానకి రామ్ రెడ్డి, బల్గూరి శ్రీనివాస్, గుడిపాటి నవీన్, సిద్దు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu : రైతులకు భారీషాక్.. యూరియా, ఎరువుల ధరలు పెరిగేనా..!
-
Gold Price : బంగారం ధరలు ఒకేసారి ఢమాల్.. ఒక్కరోజే రూ.33,800 తగ్గింది..!
-
Gold Price : బంగారం ధరలు తగ్గుతున్నాయా.. పెరిగిందా.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Job Mela : 205 కంపెనీలచే మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..!
-
Nalgonda : అమాయక ప్రజలే వారి టార్గెట్.. అధిక వడ్డీ ఇస్తామని అంత మోసమా..!












