Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : రెండు బైకులు డీకొని నవ వధువు మృతి..!

BREAKING : రెండు బైకులు డీకొని నవ వధువు మృతి..!

గుర్రంపోడు, మన సాక్షి ;

నల్లగొండ జిల్లా గుర్రంపూడ్ మండల కేంద్రంలోని శేషిలేడివాగు బ్రిడ్జిపై ప్రమాదం, రెండు బైకులు ఎదురుగా ఢీకొనడంతో చామలేడు గ్రామానికి చెందిన సిలువేరు నవీన్ (25),అతని భార్య అనుష (21) , వీళ్ళకి పది రోజుల క్రితమే ప్రేమ వివాహం జరిగింది. చామలేడు నుండి గుర్రంపోడు పోయే మార్గంలో శేషిలేటి వాగు బ్రిడ్జిపై ఎదురుగా వస్తున్న బైకు మలుపు తిప్పడంతో, రెండు బైకులు ఢీకొన్నాయి. బ్రిడ్జి పైనుంచి అనుష ఎగిరి వాగులో పడింది.

వాగు ప్రవహిస్తునడంతో, ఆమె 15 నిమిషాల తర్వాత తేలడంతో, అక్కడ ఉన్న స్థానికులు ఆమెను బయటికి తీసుకొచ్చారు. కొన ఊపిరితో ఉండడంతో, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి, పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ఇద్దరిని అంబులెన్స్ లో తరలించారు. ఆమె మార్గ మధ్యలో చనిపోయింది. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఎదురుగా ఢీ కొట్టిన అతనికి , కూతురికి, కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ : 

  1. Heavy Rain : స్ట్రక్చర్ సహాయంతో నిండు గర్భిణిని వాగు దాటించిన 108 సిబ్బంది.. (వీడియో)

  2. Wines Tenders : ఒకే ఒక్క టెండర్ వేశాడు.. చనిపోయాడు.. డ్రా లో అతడికే దక్కిన షాప్.. ఎవరికి కేటాయిస్తారు..!

  3. Wines Tenders : ఒకే ఒక్క టెండర్ వేశాడు.. చనిపోయాడు.. డ్రా లో అతడికే దక్కిన షాప్.. ఎవరికి కేటాయిస్తారు..!

  4. Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వేలో భారీ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు..!

మరిన్ని వార్తలు