TOP STORIESసినిమా
సీఎం కేసీఆర్ ను కలిసిన దలపతి
సీఎం కేసీఆర్ ను కలిసిన దలపతి
హైదరాబాద్, మనసాక్షి : తమిళ సినీ నటుడు విజయ్ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా విజయ్ ని సీఎం శాలువాతో సన్మానించారు.
ఇవి కూడా చదవాలి
1. మోటర్ల కేబుల్ చోరీలో… ప్రకాష్ నగర్ కు చెందిన ఇద్దరి అరెస్ట్ – latest news
2. నల్గొండ జిల్లాలో బయటపడిన 700 ఏళ్ల నాటి శిల్పాలు
3. హైదరాబాద్ శివారులో దారుణం : పదవ తరగతి విద్యార్థి పై స్నేహితుడు కత్తితో దాడి latest news









