గొడకొండ్ల లో క్రికెట్ క్రీడలు ప్రారంభోత్సవం..!
క్రీడలు మానసిక శారీరక ఉల్లాసానికి దోహాలు పడతాయని గొడకొండ్ల సర్పంచ్ కాశగోని వెంకటయ్య అన్నారు. బుధవారం చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల గ్రామంలో సంక్రాంతి పండుగ పర్వదినాని పురస్కరించుకుని లీగల్ మ్యాచ్ క్రికెట్ క్రీడలను వారు ప్రారంభించారు.

గొడకొండ్ల లో క్రికెట్ క్రీడలు ప్రారంభోత్సవం..!
చింతపల్లి. మన సాక్షి.
క్రీడలు మానసిక శారీరక ఉల్లాసానికి దోహాలు పడతాయని గొడకొండ్ల సర్పంచ్ కాశగోని వెంకటయ్య అన్నారు. బుధవారం చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల గ్రామంలో సంక్రాంతి పండుగ పర్వదినాని పురస్కరించుకుని లీగల్ మ్యాచ్ క్రికెట్ క్రీడలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ క్రీడలు గ్రామాల్లో ఏర్పాటు చేయడం వల్ల యువత సమైక్యత తో కలిసిమెలిసి వారి ప్రతిభను కనబరుచుకునేందుకు ఎంతో దోహదపడతాయి అన్నారు.
మూడు రోజులుగా నిర్వహించే లీగల్ మ్యాచ్ క్రీడలు ప్రశాంత వాతావరణంలో ఆడాలన్నారు. క్రీడలలో పాల్గొని గెలుపొందిన యువతకు కనుమ రోజు ట్రో పి మెమొంటో బహుమతులు ప్రధానం చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తమ్మడగోని శంకర్, అంకం శ్రీనివాస్, పోలే పల్లి నరేష్, గనగోని అశోక్ యాదవ్, బిజెపి నాయకులు ఎస్ రాజేష్ సాగర్, లక్ష్మణ్ సాగర్, రాము సాగర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
MOST READ
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. డిండి ఎత్తిపోతల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి..!
-
Vemulapally : అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు..!
-
TG News : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి మరో నూతన పథకం ప్రారంభం..!
-
TG News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుక..!









