Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా

Veldanda : సిఐ గా బాధ్యతలు చేపట్టిన రఘువీర్ రెడ్డి..!

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రఘువీర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం బాద్యతలు చేపట్టారు. ఇక్కడ సిఐగా పనిచేసిన విష్ణువర్ధన్ రెడ్డి మల్టీ జోన్ 2 ఐజి కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు వచ్చాయి.

Veldanda : సిఐ గా బాధ్యతలు చేపట్టిన రఘువీర్ రెడ్డి..!

వెల్దండ, మన సాక్షి:

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రఘువీర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం బాద్యతలు చేపట్టారు. ఇక్కడ సిఐగా పనిచేసిన విష్ణువర్ధన్ రెడ్డి మల్టీ జోన్ 2 ఐజి కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు వచ్చాయి. నల్గొండ జిల్లాలో డీసీఆర్టీ లో చేసిన రఘువీర్ రెడ్డి బదిలీపై వెల్దండ సీఐగా వచ్చారు.

ఆ ఇద్దరినీ సర్కిల్ పరిధిలోని ఎస్సై లు కురుమూర్తి, మహేష్ గౌడ్, వీరబాబు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. వెల్దండ సర్కిల్ పరిధిలోని మూడు ఠాణాల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన అన్నారు. అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు.

By : Ramanjaneyulu, Veldanda

MOST READ : 

  1. Rythu Bharosa : అప్పుడే రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!

  2. Suryapet : సూర్యాపేట పోలీసులు ఎఫ్ ఐ ఆర్ ఎట్ డోర్ స్టెప్ నూతన కార్యక్రమం.. బాధితుల ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరణ..!

  3. Gold Price : బాబోయ్.. పసిడికి ఊహించని ధర, ఒక్కరోజే అంత పెరిగిందా.. ఆల్ టైం రికార్డ్..!

  4. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు