Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Breaking : హాలియాలో రోడ్డు ప్రమాదం.. గ్రామ కార్యదర్శి మృతి..!

రోడ్డు ప్రమాదం లొ గ్రామ కార్యదర్శి మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

Breaking : హాలియాలో రోడ్డు ప్రమాదం.. గ్రామ కార్యదర్శి మృతి..!

హాలియా, మనసాక్షి :

రోడ్డు ప్రమాదం లొ గ్రామ కార్యదర్శి
మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..అనుముల మండలంలోని పులిమామిడి గ్రామ కార్యదర్శి అవుట మోహన్ రావు(55) నల్లగొండ నుంచి పులిమామిడి వస్తుండగా కనగల్ మండలం లింగోటం స్టేజి సమీపంలో డీసీఎం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు.

ఉద్యోగరీత్యా పులిమామిడి గ్రామంలో పని నిమిత్తం ఉదయమే వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామ కార్యదర్శి మోహన్ రావు మృతి పట్ల గ్రామ సర్పంచ్ మాలే అరుణ సత్యనారాయణ రెడ్డి మరియు గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ 

మరిన్ని వార్తలు