ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ఆణిముత్యాలు..!
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆణిముత్యాలు కళాశాల విద్య అభ్యసించిన విద్యార్థులకు బుధవారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ జూనియర్, సీనియర్ కళాశాల విద్యార్థులు ఆణిముత్యాలు.

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ఆణిముత్యాలు..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆణిముత్యాలు కళాశాల విద్య అభ్యసించిన విద్యార్థులకు బుధవారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ జూనియర్, సీనియర్ కళాశాల విద్యార్థులు ఆణిముత్యాలు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎం పీసీ రేవంత్ కుమార్ నాయుడు 416-470 గగన్ కుమార్ ఎం పి సి 404-470సి ఈ సి కిరణ్ కుమార్ రెడ్డి హేమశ్రీ 423-500మార్కులతో ప్రభంజనం సృష్టించారు.
ఇంటర్ రెండవ సంవత్సరం పి. గీతా సి ఈ సి 874/1000ఎం. ఇందుప్రియ ఎం పి సి 858/ 1000,అమిత్ కుమార్ /1000సి ఈ సి విద్యార్థులు మంచి మార్కులు సాదించి, ప్రభుత్వ జూనియర్ కళాశాలకి, తల్లిదండ్రులకి గౌరవాన్ని దక్కించారు. మా ఉపాధ్యాయులు అందించిన ప్రొత్సాహంతో ఈ విజయం సాధించామని మరిన్ని విజయాలు సాధిస్తామని విద్యార్థులు ఆత్మవిశ్వాసం ప్రకటించారు.
జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు అభినందించారు, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మన పాఠశాలలో చదివి మంచి మార్కుల తో ఫలితాలు సాధించిన విద్యా ర్థులకు అభినందనలు తెలుపుతున్న మున్నుముందు మంచి ర్యాంకులతో భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నానన్నారు.









