Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : అనుమానాస్పదంగా రైతు కూలీ మృతి..!

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని సూర్య నాయక్ తండ గ్రామపంచాయతీ పరిధిలో నీగుట్ట కింద తండా గ్రామానికి చెందిన గుగులోత్ .బిక్షం. ఇతని( 60) రెండు రోజులుగా కనిపించకపోవడం మూడో రోజు నేటి కాలువలో చనిపోయిన శవంగా మారడంతో గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు.

Suryapet : అనుమానాస్పదంగా రైతు కూలీ మృతి..!

తుంగతుర్తి, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని సూర్య నాయక్ తండ గ్రామపంచాయతీ పరిధిలో నీగుట్ట కింద తండా గ్రామానికి చెందిన గుగులోత్ .బిక్షం. ఇతని( 60) రెండు రోజులుగా కనిపించకపోవడం మూడో రోజు నేటి కాలువలో చనిపోయిన శవంగా మారడంతో గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. గ్రామ ప్రజలు మరణ వార్త విని దుక్క సాగరంలో మునిగారు .

తక్షణమే వారి బంధువులు పోలీసులకు తెలియపరచగా హుటా హుటేనా తుంగతుర్తి ఎస్సై క్రాంతి కుమార్ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బందితో ఆ శవం వద్ద ఫోటోలు తీసుకుని వారి బంధువులు మిత్రులు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని చెప్పడంతో అతని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తంతుంగతుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో పోస్టుమార్టం నిమిత్తం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇంకా పూర్వ విషయాలు తెలియవలసి ఉన్నాయి.

గూగుల్ బిక్షం రోజు కూలి పని చేసి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని సాదుకుంటున్నారని గ్రామ ప్రజలు తెలిపారు. ఈరోజు అతడు చనిపోవడంతో అతని కుటుంబ సభ్యులు వీధిన పడ్డారని వారి కుటుంబానికి భార్యకు అతని కొడుకుకు ఇక కానరాకుండా శవంగా తేరడంతో గ్రామ ప్రజలు అతడి బంధువులు దుక్క సాగరంలో మునిగారు.

మరిన్ని వార్తలు