Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా
Narayanpet : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన..!

Narayanpet : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణ పేట జిల్లా కేంద్రం లోని గాయత్రి ఫంక్షన్ హాల్ లో ఈ నెల 22 న (శుక్రవారం) ఉదయం 9:30 గంటలకు నిర్వహించే జిల్లా స్థాయి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఒక ప్రకటనలో కోరారు.ముఖ్య అతిథిగా రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి హాజరవుతున్నారనీ తెలిపారు. జిల్లా స్థాయి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయ వంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.
MOST READ :
- Miryalaguda : మిర్యాలగూడలో రైస్ మిల్లుల్లో ఆర్డిఓ తనిఖీలు..!
- Miryalaguda : ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన బిజెపి నాయకులు..!
- వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు..!
- అమృతాంజన్ వ్యాపార విస్తరణ.. పర్సనల్ గ్రూమింగ్ రంగంలోకి ప్రవేశం.. కొత్త ఉత్పత్తుల విడుదల









