Breaking Newsజాతీయం
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు..!
వాహనదారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ కు 90 పైసల చొప్పున పెంచేశాయి.

వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
వాహనదారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ కు 90 పైసల చొప్పున పెంచేశాయి. పచ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెరిగిన ధరలు ఈరోజు నుంచి అమల్లోకి రానున్నాయి. ఇటీవల్నే పెట్రోల్ కు మూడు రూపాయల చొప్పున పెంచిన ప్రభుత్వం మరోసారి ధరలు పెంచింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ కు 86 పైసలు, డీజిల్ కు 83 పైసలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.









