Video : ట్రైన్ లేదని.. ఏకంగా ఆర్టిసి బస్సునే ఎత్తుకెళ్లాడు.. తెలంగాణలో వింత ఘటన.. (వైరల్ వీడియో)
తెలంగాణలో వింత ఘటన చోటుచేసుకుంది. తాను తిరుపతికి వెళ్లాలనుకోగా ట్రైన్ లేదని చెప్పడంతో ఏకంగా ఆర్టిసి బస్సు నే ఎత్తుకెళ్లిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది.

Video : ట్రైన్ లేదని.. ఏకంగా ఆర్టిసి బస్సునే ఎత్తుకెళ్లాడు.. తెలంగాణలో వింత ఘటన.. (వైరల్ వీడియో)
మనసాక్షి, వెబ్ డెస్క్:
తెలంగాణలో వింత ఘటన చోటుచేసుకుంది. తాను తిరుపతికి వెళ్లాలనుకోగా ట్రైన్ లేదని చెప్పడంతో ఏకంగా ఆర్టిసి బస్సు నే ఎత్తుకెళ్లిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. తెలంగాణలోని జనగామ బస్టాండులో నిలిపి ఉన్న ఆర్టీసీ అద్దె బస్సును ఓ వ్యక్తి దొంగిలించి తీసుకెళ్లాడు. పాలకుర్తి కి చెందిన వెంకన్న అనే వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడు.
బస్సును స్టార్ట్ చేసి సూర్యాపేట వైపు సుమారుగా 21 కిలోమీటర్ల మేర తీసుకెళ్లాడు. సింగరాజు పల్లి టోల్గేట్ వద్ద అదుపుతప్పి సిమెంట్ దిమ్మెను ఢీకొట్టడంతో బస్సు ఆగిపోయింది. దాంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు వెంకన్న చెప్పే సమాధానం వీడియో వైరల్ గా మారింది.
VIDEO :
మద్యం మత్తులో RTC బస్సును ఎత్తుకెళ్లాడు
TG: జనగామ బస్టాండ్లో నిలిపి ఉన్న ఆర్టీసీ అద్దె బస్సును ఓ వ్యక్తి మద్యం మత్తులో దొంగిలించి తీసుకెళ్లాడు. పాలకుర్తికి చెందిన వెంకన్న, బస్సును స్టార్ట్ చేసి సూర్యాపేట వైపు సుమారు 21 కిలోమీటర్లు ప్రయాణించాడు. సింగరాజుపల్లి టోల్ గేట్ వద్ద… pic.twitter.com/9H2URxfgCf
— ChotaNews App (@ChotaNewsApp) July 10, 2026
VIRAL VIDEOS :
- Viral Video : మహబూబాబాద్ లో వింత ఘటన.. గుండుతో ఉంటే గుర్తించని ఉపాధి హామీ సాఫ్ట్ వేర్.. (వీడియో )
- Viral News : 10 గంటల పాటు డిజిటల్ అరెస్ట్.. భయంతో తల్లిదండ్రులు, 8వ తరగతి బాలుడు మాస్టర్ ప్లాన్..!
- Viral Video : పెళ్లి విందులో లెగ్ పీస్ వార్.. ఫంక్షన్ హాల్ రణరంగం.. (వీడియో)
- Viral Video : తండ్రిని గోనె బస్తాలో కుక్కి కొరియర్ ఆఫీసుకు తీసుకెళ్లిన కూతురు.. (వీడియో)
- Viral Video : పాత సామాను తెచ్చిన అదృష్టం.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు..!