Breaking NewsTOP STORIESతెలంగాణహైదరాబాద్
Gold Price : పసిడి ప్రియులకు మరోసారి గుడ్ న్యూస్.. వరుసగా తగ్గిన బంగారం ధర..!
పసిడి ప్రియులకు మరోసారి శుభవార్త అందింది. బంగారం ధర వరుసగా తగ్గుతూ వస్తుంది. శనివారం కూడా బంగారం ధర భారీగా తగ్గింది.

Gold Price : పసిడి ప్రియులకు మరోసారి గుడ్ న్యూస్.. వరుసగా తగ్గిన బంగారం ధర..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
పసిడి ప్రియులకు మరోసారి శుభవార్త అందింది. బంగారం ధర వరుసగా తగ్గుతూ వస్తుంది. శనివారం కూడా బంగారం ధర భారీగా తగ్గింది. శనివారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 28,900 తగ్గి 15 లక్షల 82,400కు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ బంగారం ధర 100 గ్రాములకు 26,500 తగ్గి 14 లక్షల 50వేల 500 రూపాయలకు చేరింది.
ఈరోజు తులం ఎంత అంటే..?
హైదరాబాద్ మార్కెట్లో శనివారం 10 గ్రాముల తులం బంగారం కు 24 క్యారెట్ కు 2,890 రూపాయలు తగ్గి 1,58,240 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారంకు 2,650 తగ్గి 1,45,050 రూపాయలు ఉంది. హైదరాబాద్ మార్కెట్లో ఉన్న ఈ ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే కొనసాగుతున్నాయి.
MOST READ
- వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన CNG ధర..!
- Miryalaguda : మిర్యాలగూడలో రైస్ మిల్లుల మాటున రేషన్ దందా.. రీసైక్లింగ్ జరుగుతున్నాయి జర జాగ్రత్త..!
- Narayanpet : నారాయణపేట జిల్లాలో దారుణం.. కన్న కొడుకు ముందే తల్లిపై లైంగిక దాడి..!
- Narayanpet : నారాయణపేట జిల్లాలో దారుణం.. కన్న కొడుకు ముందే తల్లిపై లైంగిక దాడి..!









