Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

మిర్యాలగూడలో సీఎం దిష్టిబొమ్మ దహనం..!

నల్లగొండ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి నివాసం పై డాడీకి నిరసనగా మంగళవారం బిజెపి వన్ టౌన్ అధ్యక్షులు బంటు గిరి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.

మిర్యాలగూడలో సీఎం దిష్టిబొమ్మ దహనం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్లగొండ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి నివాసం పై డాడీకి నిరసనగా మంగళవారం బిజెపి వన్ టౌన్ అధ్యక్షులు బంటు గిరి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. నల్గొండ జిల్లా ఆఫీసుకు వెళ్లకుండా పోలీసులు నిర్బంధం చేసి ముందస్తు అరెస్ట్ చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు సాదినేని శ్రీనివాసరావు, రేపాల పురుషోత్తం రెడ్డి, ఎడ్ల రమేష్, కొండేటి సరిత, బిజెపి జిల్లా కార్యదర్శి చిల్లంచర్ల అభి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వెలుగు ఇందిరా, నాగరాజ్ ,జానకి రామ్ రెడ్డి, బంటు యాదగిరి బొట్టు సోములు, మునగాల శివ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు