Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణ

Gold Rate : ఒకేసారి షాక్ ఇచ్చిన గోల్డ్ రేట్.. ఈరోజు తులం ఎంతంటే..!

పసిడి ప్రియులకు గోల్డ్ రేట్ ఒకేసారి షాక్ ఇచ్చింది. గత నాలుగు రోజుల పాటు వరుసగా తగ్గిన బంగారం ధర గురువారం ఒక్కరోజే భారీగా పెరిగి షాక్ తినిపించింది.

Gold Rate : ఒకేసారి షాక్ ఇచ్చిన గోల్డ్ రేట్.. ఈరోజు తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ప్రియులకు గోల్డ్ రేట్ ఒకేసారి షాక్ ఇచ్చింది. గత నాలుగు రోజుల పాటు వరుసగా తగ్గిన బంగారం ధర గురువారం ఒక్కరోజే భారీగా పెరిగి షాక్ తినిపించింది. ఒక్కసారిగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం గురువారం ఒక్కరోజే 33,300 రూపాయలు పెరిగి 15, 53,500 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 30,500 ధర పెరిగి 14 లక్షల 24 వేల రూపాయలకు చేరింది.

హైదరాబాదులో ఈరోజు తులం ఎంతంటే :

హైదరాబాద్ మార్కెట్లో గురువారం 10 గ్రాముల తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసుకుందాం.. ఇటువంటి 24 క్యారెట్స్ 3330 రూపాయలు పెరిగి 1,55,350 రూపాయలకు చేరింది. 22 క్యారెట్స్ 350 రూపాయలు పెరిగి ఒక లక్ష 42 వేల 400 రూపాయలకు చేరింది. హైదరాబాద్ మార్కెట్లో ఉన్న ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇంచుమించు ఇదే కొనసాగుతున్నాయి.

MOST VIEWS

మరిన్ని వార్తలు