Gold Price : మరోసారి తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
పసిడి ప్రియులకు మరోసారి శుభవార్త అందింది. బంగారం ధర వరుసగా తగ్గుతూ వస్తుంది. దాంతో బంగారం షాపులు కలకలలాడుతున్నాయి. శ్రావణమాసం సందర్భంగా బంగారం కొనుగోలు కూడా కొంత మేరకు పెరిగాయని చెప్పవచ్చును.

Gold Price : మరోసారి తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
పసిడి ప్రియులకు మరోసారి శుభవార్త అందింది. బంగారం ధర వరుసగా తగ్గుతూ వస్తుంది. దాంతో బంగారం షాపులు కలకలలాడుతున్నాయి. శ్రావణమాసం సందర్భంగా బంగారం కొనుగోలు కూడా కొంత మేరకు పెరిగాయని చెప్పవచ్చును.
హైదరాబాద్ మార్కెట్ లో సోమవారం బంగారం ధర తగ్గింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు 14,700 తగ్గింది. దాంతో 15 లక్షల 67 వేల 700 రూపాయలకు చేరింది. అదేవిధంగా 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర 13,500 తగ్గింది. దాంతో 14 లక్షల 37 వేల రూపాయలకు ధర చేరింది.
ALSO READ : నల్గొండ జిల్లాలో దారుణం.. మానసిక వికలాంగురాలుపై అత్యాచారం..!
ఈరోజు తులం ఎంతంటే :
బంగారం ధర తగ్గడంతో ఈరోజు సోమవారం తులం 10 గ్రాముల ధర ఎంత ఉందో తెలుసుకుందాం.. 10 గ్రాముల (తులం) 24 క్యారెట్స్ బంగారం ధర హైదరాబాద్ లో 1470 రూపాయలు తగ్గి 1,56,770 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర 1350 రూపాయలు తగ్గి 1,43,700 రూపాయలకు చేరింది. హైదరాబాదులో ఉన్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి
- SIR పై ప్రధాన ఎన్నికల కమిషనర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ..!
- డిజిటల్ క్రాప్ సర్వేతో పక్కాగా లెక్క.. రైతు భరోసాకు ఇదే ఫైనల్..?
- Gold Price : పసిడి ప్రియులకు మరోసారి గుడ్ న్యూస్.. వరుసగా తగ్గిన బంగారం ధర..!
- ప్రోటోకాల్ ఉల్లంఘన.. అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్.. మధ్యలోనే అలిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే..!