Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లారాజకీయం

బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా జావిద్..!

బిజెపి మైనారిటీ మోర్చా నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా మక్తల్ పట్టణానికి చెందిన జావీద్  ఎంపికయ్యారు.

బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా జావిద్..!

(మక్తల్ – సత్యనారాయణరెడ్డి, మనసాక్షి)

బిజెపి మైనారిటీ మోర్చా నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా మక్తల్ పట్టణానికి చెందిన జావీద్  ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర నాయకులు జిల్లా కేంద్రంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల దేశ ప్రజలంతా ఎంతో సానుకూలంగా ఉన్నారని అన్నారు.

Also Read : Suryapet : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. ​పోలీస్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు..!

జిల్లాలో బిజెపి బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు .మైనార్టీలను బిజెపి వైపు మరల్చేందుకు పాటుపడుతున్నారు. పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయడంలో తనవంతు కృషి చేస్తానని అన్నారు. తనను మైనారిటీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ఆయన బిజెపి రాష్ట్ర జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు