Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో దీక్షా దివస్.. తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం..!

మిర్యాలగూడ లో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఆదివారం దీక్షా దివస్ లో భాగంగా తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం చేశారు.

Miryalaguda : మిర్యాలగూడలో దీక్షా దివస్.. తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ లో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఆదివారం దీక్షా దివస్ లో భాగంగా తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం చేశారు. మిర్యాలగూడ పట్టణము రెడ్డి కాలనీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ దీక్షా దివస్ నిర్వహించారు.

కేసీఆర్ దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధనకు రాష్ట్రం సిద్ధించడానికి ముఖ్య భూమిక పోషించిందని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి అన్నారు. ముందుగా కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం చేసి తదుపరి ర్యాలీ గా ఎన్ఎస్పి క్యాంప్ లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు.

కార్యక్రమములో చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, దుర్గంపూడి నారాయణ రెడ్డి, ఎండి. యూసుఫ్, అన్నబీమోజు నాగార్జున చారి, ఏడవెల్లి శ్రీనివాస రెడ్డి, జొన్నలగడ్డ రంగా రెడ్డి, ధనావత్ చిట్టిబాబు నాయక్, బైరం సంపత్, ఎండి. ఇలియాస్ ఖాన్, ఎండి. మగ్దూం పాషా, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాలట్ల బాబయ్య, ధనావత్ బాలాజీ నాయక్, మాలి ధర్మ పాల్ రెడ్డి,

ఎండి మాజీద్, యర్రమళ్ళ దినేష్, సందేశీ అంజన్ రాజు,ఎండి. షోయబ్, కుందూరు వీరకోటి రెడ్డి, జిడిఆర్ జానీ, పోకల రాజు, ఖజామోయీనుద్దీన్, ప్రసాద్, జక్క నాగేశ్వర రావు, చందు యాదవ్, పెండ్యాల పద్మ,షెహనాజ్ బేగం, ధూళిపాళ కళావతి, కోదాటి రమా, చిత్రం ఉమా, పేరుమల్లా ధనమ్మ, జయమ్మ,రాధ, రేణుక, వీ టి నాయక్,

రవీందర్ నాయక్, కొండారపు బ్రదర్స్, దైద సత్యం, దుర్గా ప్రసాద్, పండగ నాగమణి, క్రాంతి యాదవ్, మల్లా రెడ్డి, రాందాస్ నాయక్, శంకర్ నాయక్, భగవాన్ నాయక్, దుర్గేయ, గయస్, బిక్కన్, జహంగీర్, అరుణ్, చిరుమామిల్ల వేణు, ఖలీల్, శివ నాయక్, పందిరి వేణు, మనిదీప్, కుర్ర శ్రీను నాయక్, కుర్యా తండా శ్రీను, నక్క నాగరాజు, గడ్డం వెంకన్న తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు