Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsహైదరాబాద్

Liquor : మద్యం ప్రియులకు భారీ షాక్..!

Liquor : మద్యం ప్రియులకు భారీ షాక్..!

మన సాక్షి వెబ్ డెస్క్ :

తెలంగాణలో మద్యం ప్రియులకు భారీ షాక్ కలుగనున్నది. ఇటీవల బీర్ల ధరలు పెరగగా లిక్కర్ ధరలు కూడా పెంచేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే చీప్ లిక్కర్ ధరలో  ఎలాంటి వ్యత్యాసం ఉండబోదని సమాచారం. ఎక్కువ ధరలు కలిగిన లిక్కర్ పైనే కొంతమేర పెంపు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మార్పీ ధరల ఆధారంగా రేట్లు పెరిగే అవకాశం ఉంది. 500 రూపాయల కంటే ఎక్కువ ఉన్న లిక్కర్ పై 10% పెంచాలని ప్రభుత్వాలు భావిస్తుంది . లిక్కర్ ధరలకు సంబంధించి రెండు, మూడు రకాల ప్రతిపాదనలు ఉండగా వాటిలో ఏదో ఒకటి .. అవకాశం ఉంది. ఫిబ్రవరి నెలలో 15% వరకు బీర్లపై రేట్లు పెంచారు. ఒక బీరుపై 20 నుంచి 30 రూపాయల వరకు పెరిగిన విషయం తెలిసిందే. కాగా లిక్కర్ పైన కూడా పెంచే అవకాశం ఉంది.

MOST READ :

  1. Viral Video : మెట్రో రైల్ లో నిద్రపోతున్న యువకుడు.. సమీపంలో ఉన్న యువతి ఏం చేసిందంటే.. (వీడియో)

  2. Miryalaguda : నకిలీ షూరిటీ లు కోర్టు లో పెట్టినందుకు జైలు శిక్ష, జరిమానా..!

  3. Leopard : వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత.. ప్రాణాలతో కాపాడేందుకు అధికారుల ప్రయత్నం..!

  4. Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భారీ గుడ్ న్యూస్.. మొదటి బిల్లు చెక్కుల పంపిణీ షురూ..!

  5. Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఇక ఆ.. రైతుల ఖాతాలలో డబ్బులు..!

మరిన్ని వార్తలు