Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

Accident : లారీని ఢీ కొట్టిన కారు.. ఎస్ఐ మృతి..!

Accident : లారీని ఢీ కొట్టిన కారు.. ఎస్ఐ మృతి..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

సంగారెడ్డి జిల్లా చేర్యాల గేటు వద్ద అర్ధరాత్రి ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. వెనుక నుంచి లారీని కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలు పాలైన ఎస్సై అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం..

ఫిలింనగర్ ఎస్సై రాజేశ్వర్ గౌడ్ బాల్కంపేటలో బోనాల ఉత్సవాల సందర్భంగా డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. లారీని కారు వెనుక నుంచి ఢీకొనగా ప్రమాదంలో తీవ్ర గాయపడిన ఎస్సై రాజేశ్వర్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్సై రాజేశ్వర్ స్వస్థలం సంగారెడ్డి జిల్లా చాణక్యపురి కాలనీ. రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Murder : తండ్రిని హత్య చేసిన కొడుకు.. ఎందుకంటే..!

  3. Penpahad : ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు.. ప్రతి ఇంటికి అవకాశం.!

  4. Vi : కస్టమర్లకు ‘వీఐ’ శుభవార్త: రీఛార్జ్‌లపై ఏడాదికి 24 రోజుల అదనపు వ్యాలిడిటీ..!

  5. Pasha Mailaram : పాశ మైలారం ఘటనలో 36కు చేరిన మృతుల సంఖ్య.. మృతులకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..!

మరిన్ని వార్తలు