క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్
Nizamabad : చెరువులోకి దూసుకెళ్లిన కారు..!

Nizamabad : చెరువులోకి దూసుకెళ్లిన కారు..!
ఆర్మూర్, మన సాక్షి
నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం కల్లేడి గ్రామ పరిధిలో గురువారం తెల్లవారుజామున ఓ కారుప్రమాదం చోటుచేసుకుంది. బోర్గం గ్రామానికి చెందిన రాజారాం శ్రీనివాస్ కల్లడి నుంచి బోర్గం వెళ్తుండగా, కారు బ్రేకులు అకస్మాత్తుగా పనిచేయకపోవడంతో వాహనం అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది.
ఈ ఘటన ఉదయం సుమారు 4 గంటల సమయంలో జరిగింది. అదృష్టవశాత్తూ శ్రీనివాస్ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడగా, ప్రాణనష్టం, ఆస్తినష్టం ఏదీ జరగలేదు.కారుని క్రేన్ సహాయంతో బయటకు తీశారు.
MOST READ :
-
Phone Pe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి బిగ్ అలర్ట్.. ఇకపై ఆ సేవలు బంద్..!
-
Suryapet : ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు.. సూర్యాపేట వాసికి ఆహ్వానం..!
-
BIG BREAKING : సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు..!
-
Panchayat Electrons : పంచాయతీ ఎన్నికల పై కీలక అప్డేట్.. వారికి గుడ్ న్యూస్..!









