BREAKING : ఆంగోత్ తండాలో వ్యక్తి దారుణ హత్య..!
BREAKING : ఆంగోత్ తండాలో వ్యక్తి దారుణ హత్య..!
కొండమల్లేపల్లి, మన సాక్షి:
నల్గొండ జిల్లా కొండ మల్లేపల్లి మండల పరిధిలోని ఆంగోత్ తండాలో బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆంగోత్ జగ్రు ను దారుణంగా హత్య చేశారు.
వివరాల్లోకి వెళ్తే మృతుడు ఆంగోత్ జగ్రు రోజులగానే తన ఇంటి ముందు మంచం పైన పడుకున్నాడు. అయితే అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మరణయుధాలతో వచ్చి మృతుడి తలమీద బలంగా కొట్టగా మృతుడి తల పగిలి మెదడు బయటకి వచ్చి అక్కడిక్కడే చనిపోయాడు.
మృతుడి భార్య బుజ్జి పిర్యాదు మేరకు సీఐ ధనుంజయ కేసు నమోదు చేసి హత్య చేసిన వ్యక్తులను పట్టుకొనుటకు ఐడి పార్టీ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
ALSO READ :
WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?
Cm Revanth : రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. 9వ తేదీ వరకు వారి ఎకౌంట్లకు డబ్బులు..!









