TOP STORIESBreaking Newsవైద్యంహైదరాబాద్
Gold Price : కొత్త సంవత్సరంలో వరుస షాక్.. భారీగా పెరిగిన పసిడి ధర..!
Gold Price : కొత్త సంవత్సరంలో వరుస షాక్.. భారీగా పెరిగిన పసిడి ధర..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
పసిడి ప్రియులకు కొత్త సంవత్సరంలో భారీ షాక్ తగిలింది. వరుసగా రెండో రోజు బంగారం ధర భారీగా పెరిగింది. నూతన సంవత్సరం మొదటి రోజు 100 గ్రాములకు రూ.4400, రెండవ తేదీన 100 గ్రాములకు 3300 రూపాయలు పెరిగింది. మళ్లీ బంగారం ధర భారీగా పెరగడంతో పసిడి ప్రియులు షాక్ లో ఉన్నారు.
100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం కు బుధవారం 7,15, 000 ఉండగా 3000 రూపాయలు పెరిగి 7,18,000 గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు బుధవారం7,80,000 రూపాయలు ఉండగా రూ. 3300 పెరిగి 7,83,300 రూపాయలు ఉంది.
హైదరాబాదులో తులం 10 గ్రాముల బంగారం గురువారం 22 క్యారెట్స్ 71,800 రూపాయలు ఉంది. 24 క్యారెట్స్ తులం 10 గ్రాముల బంగారం78,330 రూపాయలుగా ఉంది.
RELEASED NEWS :









