Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Madgulapally : రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య..!

Madgulapally : రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య..!

మాడుగులపల్లి, మన సాక్షి :

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం లోని కొత్తగూడెంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం మృతి చెందిన యువకుడు తిప్పర్తి మండలం సిలార్మియగూడెంకు చెందిన రాయి మహేందర్(22) గా గుర్తించారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ :

  1. BaBa Vanga : 2025 లో ఏం జరగబోతోంది.. బాబా వంగా చెప్పిన భవిష్యవాణి ఏంటి.. తీవ్ర ఆందోళన..!

  2. Miryalaguda : మిర్యాలగూడలో 118 వాహనాలు, 220 లీటర్ల మద్యం సీజ్.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి..!

  3. Flash.. Flash : వేములపల్లిలో రోడ్డు ప్రమాదం.. మిర్యాలగూడ యువకుడు మృతి..!

  4. Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు