Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం..!
తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీలో 2026- 2027 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయని ప్రిన్సిపాల్ శోభారాణి తెలిపారు.

మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం..!
శంకర్‌పల్లి, (మన సాక్షి):
తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీలో 2026- 2027 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయని ప్రిన్సిపాల్ శోభారాణి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ నుండి 25 వ తేదీ వరకు అడ్మిషన్స్ కొరకై ఇచ్చట ఇవ్వబడిన సైట్లో ఎంపీసీ, బైపీసీ, సిఇసి, ఏసిఈ గ్రూపుల కొరకు ఆన్లైన్ లో (http://tgms.telangana.gov.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
MOST READ :









