Breaking Newsజాతీయంరాజకీయం
తమిళనాడు సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం..!
తమిళనాడులో సీఎం పదవి కోసం ఉత్కంఠకు తెరపడింది. మ్యాజిక్ ఫిగర్ కు అడుగు దూరంలో ఉన్న టీవీకే అధినేత విజయ్ ఆదివారం ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

తమిళనాడు సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
తమిళనాడులో సీఎం పదవి కోసం ఉత్కంఠకు తెరపడింది. మ్యాజిక్ ఫిగర్ కు అడుగు దూరంలో ఉన్న టీవీకే అధినేత విజయ్ ఆదివారం ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
విజయ్ తో పాటు మరో 9 మంది మంత్రులను గవర్నర్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా త్రిష నిలిచారు. విజయ్ క్యాబినెట్లో ఆనంద్, అర్జున్, నిర్మల్ కుమార్, రాజమోహన్, టీకే ప్రభు, ఎస్ కీర్తన, సింగోట్టయాన్, వెంకటరమణన్, ఉన్నారు.









