TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : ఆల్ టైం రికార్డ్.. ఇక గోల్డ్ కొనలేము..!

Gold Price : ఆల్ టైం రికార్డ్.. ఇక గోల్డ్ కొనలేము..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర తెలుగు రాష్ట్రాలలో ఆల్ టైం రికార్డు సృష్టించింది. గతంలో కూడా లక్ష రూపాయలకు తులం బంగారం చేరువ కాగా మరోసారి ఆ రికార్డును సొంతం చేసుకుంది. తులం బంగారం లక్ష రూపాయలకు పైగా నిలిచింది. శుక్రవారం ఒక్కరోజే 100 గ్రాములకు 21,200 రూపాయలు పెరిగి 10,14,000 రూపాయలకు చేరింది. సామాన్యులు బంగారం కొనే పరిస్థితిలు లేకుండా పోయాయి.

హైదరాబాదులో శుక్రవారం (జూన్ 13) ఒక్క రోజే 100 గ్రాముల బంగారంకు 21,200 రూపాయలు పెరగగా 10, 14,000 రూపాయలకు చేరింది. 22 క్యారెట్స్ బంగారం 19,500 పెరిగి 9,29,500 రూపాయలకు చేరింది.

తులం ఎంతంటే..?

హైదరాబాదులో 24 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం శుక్రవారం 1,01,400 రూపాయలు ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం 10 గ్రాముల తులం కు 92,950 రూపాయలు ఉంది. హైదరాబాదులో ఉన్న ఈ ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కొనసాగుతున్నాయి.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తుల స్వీకరణ.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Miryalaguda : జ్యోతి హాస్పిటల్ లో మహిళ మృతి.. బంధువుల ఆందోళన, ఫర్నిచర్ ధ్వంసం..!

  3. Nalgonda : చదివింది ఏడవ తరగతి.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్టు ఆఫీసర్.. రూ. 17 లక్షలతో పరార్..!

  4. Gold Price : వామ్మో.. ఒక్కసారిగా కొండెక్కిన బంగారం.. కొనడం ఇగ కష్టమే..!

  5. WhatsApp : ఇక వాట్సాప్ కు శుభం కార్డేనా.. ఈ విషయం తెలిస్తే షాక్..!

మరిన్ని వార్తలు