Miryalaguda : కాంగ్రెస్, వామపక్షాల పొత్తు.. సర్పంచ్ అభ్యర్థి నామినేషన్..!

Miryalaguda : కాంగ్రెస్, వామపక్షాల పొత్తు.. సర్పంచ్ అభ్యర్థి నామినేషన్..!
మిర్యాలగూడ, మన సాక్షి:
పంచాయతీ ఎన్నికల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాదగిరి పల్లి గ్రామంలో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ పొత్తు తో పోటీ చేస్తున్నారు. సర్పంచ్ గా వామపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి ,12 మంది వార్డు నెంబర్లు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి, సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి పుష్కల రవి, మాజీ సర్పంచి తాళ్లపల్లి రాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్డి మహబూబ్ అలి, వెంకటయ్య, గాయం రజిత, జొన్నలగడ్డ అరుంధతి,
కనకంటి రామకృష్ణ, పాక మధు, గువ్వల నాగమణి, గువ్వల శేఖర్, చిమట అంజి, నక్క శీను, మూసి పుల్లయ్య, మూసుకొల చిమట, సురేఖ, జటవేణి ఎంకన్న, లక్ష్మమ్మ, ఎల్లమ్మ, పుల్లమ్మ, నాగమణి, దేవకమ్మ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :









