TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : పసిడి ప్రియులకు అదిరే శుభవార్త.. భారీగా రూ.7100 తగ్గిన బంగారం ధర..!

Gold Price : పసిడి ప్రియులకు అదిరే శుభవార్త.. భారీగా రూ.7100 తగ్గిన బంగారం ధర..!

మనసాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త అందింది. బంగారం ధర భారీగా తగ్గింది. వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు గురువారం ఒకేసారి భారీగా ధర తగ్గింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం 7100 తగ్గింది. 22 క్యారెట్స్ బంగారం 6500 తగ్గింది.

పసిడి ధర భారీగా తగ్గడంతో ప్రస్తుత సీజన్ లో మహిళలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల్లో ఇవే కొనసాగుతున్నాయి.

హైదరాబాదులో 10 గ్రాముల (తులం బంగారం) 22 క్యారెట్ 70,700 రూపాయలు ఉండగా, 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం బంగారం) 77,130 రూపాయలు ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో కూడా ధరలు తగ్గే అవకాశం ఉందని పసిడి ప్రియులు పేర్కొంటున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు