Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Devarakonda : గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రాణాపాయ స్థితిలో వృద్ధురాలు..!

Devarakonda : గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రాణాపాయ స్థితిలో వృద్ధురాలు..!

దేవరకొండ, మనసాక్షి :

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి గాయాలైన ఘటన దేవరకొండ మండలం డబుల్ బెడ్ రూమ్ దగ్గర చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ వైపు నుండి కల్వకుర్తి వైపుగా వెళ్తున్నా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం జరిగింది అని తెలిపారు.

సోమవారం సాయంత్రం డబల్ బెడ్ రూమ్ కాడ ఈ సంఘటన జరిగింది అన్నారు. ఫోటోలో ఉన్న వృద్ధురాలకు తలకు ముఖానికి,ఎడమ చేతికి గాయాలు, కావడం తో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో యందు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాది.

కావున పై వ్యక్తిని గుర్తించిన వారు కింది నెంబర్లకు ఫోన్ చేయగలరు అని తెలిపారు. దేవరకొండ ఎస్ హెచ్ ఓ 8712670154
ఎస్సై దేవరకొండ 8712594598.

మరిన్ని వార్తలు