Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబాబాద్ జిల్లా

Rythu Bheema : రైతు బీమాకు దరఖాస్తులు స్వీకరణ..!

Rythu Bheema : రైతు బీమాకు దరఖాస్తులు స్వీకరణ..!

చిన్నగూడూర్, మన సాక్షి:

మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలంలోని కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొంది భూభారతి పోర్టర్ లో డిజిటల్ సైన్ చేసుకొని పట్టాలు పొందిన 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న రైతులు రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఏఈఓ శిరీష ఓ ప్రకటనలో తెలిపారు.

రైతు పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, నామిని ఆధార్ కార్డు జిరాక్స్, రైతు బీమా దరఖాస్తు ఫారం దరఖాస్తులను రైతు స్వయంగా వచ్చి 12, 08, 2025 తేదీలోగా చిన్న గూడూరు మండలంలోని అందుబాటులో ఉన్న రైతు వేదికల్లో అమజేయాలని సూచించారు. అంతేకాకుండా నేడు ఆదివారం అయినా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.

ఇంతక ముందు నమోదు చేసుకున్న రైతులు ఏమైనా సవరణ ఉంటే సరిచేసుకోవాలని ప్రమాదవశాత్తు నామిని చనిపోయిన కొత్త నామినేని మార్పు కోసం వ్యవసాయ విస్తీర్ణ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకం నుండి ఇంతకుముందు నమోదు చేసుకుని రైతులకు కూడా పూర్తి వివరాలతో సంబంధిత రైతు వేదికల్లో సంప్రదించాలని ఏఈఓ శిరీష రైతులను కోరారు.

MOST READ : 

  1. Rythu Bheema : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమాకు దరఖాస్తుల స్వీకరణ..! 

  2. Bothing : స్నానం సరిగా చేయకపోతే.. ఈ జాగ్రత్తలు పాటించండి..!

  3. Gas Cylinder : మహిళలకు అదిరిపోయే రాఖి గిఫ్ట్.. వంట గ్యాస్ పై రూ.300 సబ్సిడీ..!

  4. TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!

  5. Croma : స్వాతంత్ర్య దినోత్సవ సేల్.. ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్‌పై 50% వరకు భారీ డిస్కౌంట్..!

  6. SBI : నిరుద్యోగులకు ఎస్బిఐ భారీ గుడ్ న్యూస్.. 5583 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలు ఇవే..!

మరిన్ని వార్తలు