Miryalaguda : గెస్ట్ లెక్చరర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం..!
Miryalaguda : గెస్ట్ లెక్చరర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం..!
అడవిదేవలపల్లి, మన సాక్షి:
నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ లో 40 అడ్మిషన్స్ వచ్చినవని, విద్యార్థులకు బోదించుటకు గాను తాత్కాలిక పద్దతిలో గెస్ట్ లెక్చరర్ల కొరకు అర్హత కలిగిన అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టు లకు 3 రోజులలో దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఓ నాగలక్ష్మి అన్నారు.
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గెస్ట్ లెక్చరర్ కంప్యూటర్ సైన్స్,గెస్ట్ పీజీ సి ఆర్ టి కంప్యూటర్ సైన్స్,బి ఈ బీటెక్, సి ఎస్ ఈ ఐటి సమానమైన గ్రాడ్యుయేషన్,
ఎంసీఏ,ఎం ఎస్ సి కంప్యూటర్స్,ఎం ఎస్ ఐటీ,ఎం ఎస్ ఐ ఎస్ యూనివర్సిటీ, గెస్ట్ లెక్చరర్ ఇంగ్లీష్,గెస్ట్ పి జి సి ఆర్ టి ఇంగ్లీష్, యు జి సి విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషులో గుర్తింపు పొందిన గ్రాడ్యుయేషన్ డిగ్రీ, బ్యాచిలర్ ఎడ్యుకేషన్ బీఈడీ, లేదా బిఎ, బిఈడి,బి ఎస్,బీఈడీ ఎన్ సి టి సి ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి లేదా బిఈడి ప్రత్యేక విద్య ఏదైనా ఒక మెథడాలజీగా సంబంధిత సబ్జెక్ట్‌తో ఆర్ సి ఐ యూనివర్సిటీ ద్వారా గుర్తించబడిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎస్ ఓ నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.









