Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : బ్యాటరీ దొంగతనాలు.. ఇద్దరు నిందితుల అరెస్ట్..!
Nalgonda : బ్యాటరీ దొంగతనాలు.. ఇద్దరు నిందితుల అరెస్ట్..!
నల్గొండ, మన సాక్షి:
మూడు నెలలుగా నల్గొండ జిల్లా నకిరేకల్, కేతేపల్లి, మాడుగులపల్లి ప్రాంతాల్లో ఊరు బయట ట్రాక్టర్లు, టిప్పర్లు బ్యాటరీలు దొంగలిస్తున్న ముఠా ఎట్టకేలకు చిక్కింది. దొంగిలించిన 33 బ్యాటరీలను విక్రయించేందుకు ఆటోలో తరలిస్తుండగా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్గేట్ వద్ద ఎస్ఐ శివతేజ పట్టుకున్నారు. శనివారం ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఒక ఆటో, రెండు సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
MOST READ :
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు మూడు జాబితాలు.. అవేంటో తెలుసా.. ఇలా చెక్ చేసుకోండి..!
-
Suryapet : పెద్దగట్టుకు ఊరేగింపుగా తరలిన మకర తోరణం..!
-
Indiramma Indlu : మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా.. లేదా.. మీ ఫోన్లోనే ఇలా చెక్ చేసుకోండి..!
-
Gold Price : భారీగా తగ్గిన బంగారం ధర.. ఇదే కొనుగోలుకు అదును..!









