Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్

Hyderabad : హైదరాబాదులో బాంబు బెదిరింపు కలకలం..!

Hyderabad : హైదరాబాదులో బాంబు బెదిరింపు కలకలం..!

మన సాక్షి, హైదరాబాద్ :

హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో బాంబులు పెట్టినట్లు వచ్చిన బెదిరింపు లు కలకలం సృష్టించాయి. హైదరాబాద్ నగరంలోని సిటీ సివిల్ కోర్టు, జింఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టు, రాజ్ భవన్ ప్రాంతాలలో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అన్న వర్సిటీ పూర్వ విద్యార్థుల పేరుతో ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

MOST READ : 

Hyderabad : CM రేవంత్ Vs కేటీఆర్.. ప్రెస్ క్లబ్ వద్ద భారీ బందోబస్తు..!

TG News : తెలంగాణలో మరో కొత్త పథకం.. వారి ఖాతాలలో రూ.6 వేలు..

Miryalaguda : రేపటి నుంచి మూడు రోజులపాటు మిర్యాలగూడ న్యూరో లో మెగా ఉచిత వైద్య శిబిరం..!

TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి భారీ గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు