Breaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

BREAKING : రేపు 3 గంటల విద్యుత్ అంతరాయం..!

BREAKING : రేపు 3 గంటల విద్యుత్ అంతరాయం..!

నారాయణపేట టౌన్, ఆగస్టు 02 మనసాక్షి :-

జిల్లా కేంద్రంలో చిన్న పిల్లల ఆసుపత్రి ఫీడర్ మరమ్మత్తుల కారణంగా రేపు ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏ ఈ రఫీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సత్య నారాయణ కమాన్ ఏరియా, పాత బస్టాండ్ ఏరియా, మనోహర్ థియేటర్, హాజీ ఖాన్ పెట్ , రవితేజ స్కూల్, ఆర్డీవో ఆఫీస్ ఏరియా, ఎస్పీ ఆఫీసు ఏరియా, మ్యాదర్వాడి ప్రభుత్వ హాస్పిటల్, పళ్ళ, వెజిటేబుల్ మార్కెట్ ఏరియా మహంకాళి స్ట్రీట్ కిందిగేరి, ఓపెన్వెల్ ఏరియా, జంగిటి గడ్డ, శివాజీ నగర్ తదితర ప్రాంతాల లో విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు. కావున విద్యుత్ వినియోగ దారులు మరియు వ్యాపారస్తులు ఈ అంతరాయానికి సహకరించాలని ఏఈ కోరారు.

ALSO READ : 

Milk packets : మీరు ప్యాకెట్ పాలు తాగుతున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!

Banana : అరటిపండు తినడం వల్ల ఆ.. ప్రయోజనాలు కూడా ఉంటాయి.. అవేంటో తెలుసుకుందాం..!

Hyderabad : మాల్స్, మల్టీప్లెక్స్ లపై జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కొరడా..!

మరిన్ని వార్తలు