BREAKING MIRYALAGUDA : రేపు అన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో ఓపి సేవలు బంద్.. ఎందుకంటే..!
BREAKING MIRYALAGUDA : రేపు అన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో ఓపి సేవలు బంద్.. ఎందుకంటే..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో రేపు (శనివారం ఆగస్టు 17వ తేదీ)న ఓపీ సేవలు బంద్ చేయనున్నారు. ఈ మేరకు ఐఎంఏ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈనెల 9వ తేదీన కలకత్తాలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ పై జరిగిన హత్యాకాండ కు నిరసనగా దేశవ్యాప్తంగా ఆగస్టు 17వ తేదీన ఓపి సేవలు బంద్ చేయనున్నారు.
నేషనల్ ఐఎంఏ పిలుపులో భాగంగా మిర్యాలగూడ పట్టణంలో కూడా అన్ని ప్రైవేటు ఆసుపత్రిలో ఓపీ సేవలు బంద్ కానున్నాయి. మిర్యాలగూడ తో పాటు సమీప పట్టణ, గ్రామాల ప్రజలు ముందస్తుగా తెలుసుకుని తమకు సహకరించాలని వైద్యులు పేర్కొన్నారు.
ALSO READ :
Rythu : రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్.. గాంధీ జయంతి నుంచి అమలు..!
Cm Revanth Reddy : మీకు రుణమాఫీ కాలేదా.. ఐతే రేవంత్ శుభవార్త..!
మిర్యాలగూడ : స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనవడు..!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే టిసి ఉద్యోగాలు, 11,250 ఖాళీలు..!
Runamafi : రుణమాఫీపై మరో కీలక ప్రకటన.. వారి కోసం త్వరలో స్పెషల్ డ్రైవ్..!









