Miryalaguda : మిర్యాలగూడలోని ఆ.. ఆస్పత్రిలో బంపర్ ఆఫర్.. రూ 199కే అన్ని పరీక్షలు..!
Miryalaguda : మిర్యాలగూడలోని ఆ.. ఆస్పత్రిలో బంపర్ ఆఫర్.. రూ 199కే అన్ని పరీక్షలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
వస్తువుల కొనుగోళ్లలో ఆఫర్లు ప్రకటిస్తారు. పండుగల సీజన్ లో డిస్కౌంట్లు ప్రకటిస్తారు. దుస్తుల కొనుగోళ్లకు డిస్కౌంట్ లు ప్రకటిస్తారు. కానీ మిర్యాలగూడలో మాత్రం ఓ ఆసుపత్రి వైద్యులకు ఫీజు రాయితీలో బంపర్ ఆఫర్ సౌకర్యం కల్పించింది. దాంతో ఆసుపత్రి కిటకిటలాడుతోంది.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మిర్యాలగూడ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆరు రోజుల పాటు భారీ ఫీజు రాయితీ తో నరాల వైద్య శిబిరాన్ని నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ వైద్య శిబిరం కొనసాగుతుంది. ఆరు రోజులపాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వచ్చే రోగులకు ఫీజులో రాయితీ కల్పించారు
మంగళవారం 2వ రోజు మిర్యాలగూడ పట్టణంతో పాటు పరిసర ప్రాంత భారీగా రోగులు భారీగా తరలివచ్చారు. కేవలం రూ. 199 లకే డాక్టర్ ఫీజు తో సహా అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. సీనియర్ న్యూరో ఫిజీషియన్ శ్యామ్ జె ఆర్ సి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం కొనసాగుతుంది. రూ. 199 డాక్టర్ ఫీజు తో సహా నరాల పరీక్ష, మూత్ర పరీక్ష , రక్తపరీక్ష, షుగర్ పరీక్ష రెండు పర్యాయాలు నిర్వహిస్తున్నారు.
MOST READ :
-
TG News : పేదలకు శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..!
-
JOBS : నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీ శుభవార్త.. లక్షల్లో ప్యాకేజీ, ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం..!
-
TG News : రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
-
Viral Video : తండ్రిని పెళ్లి చేసుకున్న కూతురు.. సిగ్గు లేకుండా ఏం చెప్తుందో వినండి.. (వీడియో)











