Big Breaking : మాదాపూర్‌లో కారు బీభత్సం.. ఒకరు మృతి..!

మాదాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం 4 గంటల 40 నిమిషాల సమయంలో పోలీసులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం

Big Breaking : మాదాపూర్‌లో కారు బీభత్సం.. ఒకరు మృతి..!

శేరిలింగంపల్లి, మన సాక్షి :

మాదాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. శనివారం
ఉదయం 4 గంటల 40 నిమిషాల సమయంలో పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలను అన్‌లోడ్ చేయడానికి టాటా ఏస్ వాహనం వెనకనుండి శ్రీనివాస్ ,రాఘవులు పాల ప్యాకెట్లను లోడ్ చేయడానికి నిలపడ్డారు.

ఆసమయంలో అతివేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టడంతో శ్రీనివాస్ కు, రాఘవులుకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో వెంటనే వారిని స్థానికులు మెడికోవర్ ఆసుపత్రికి తరలించారు.చికిత్స నిమిత్తం డాక్టర్లు పరీక్షంచగా అప్పటికే శ్రీనివాస్ మృతి చెందాడని తెలిపారు.రాఘవులు చికిత్స అందజేశారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

ALSO READ : 

Telangana : రేవంత్ రెడ్డి రాజీనామా.. ఆయన స్థానంలో మరో వ్యక్తి నియామకం..!

Telangana : రైతుల రుణమాఫీ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. మంత్రులు, అధికారులతో సమావేశం..!

Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!