Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజాతీయంటెక్నాలజీతెలంగాణ

Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!

Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

ఇప్పుడు అనేక వెబ్ సైట్లు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. భారీగా ఆఫర్స్ కూడా ప్రకటిస్తున్నాయి. జీతం కూడా లక్షల్లో ఉంటుంది. ఇంటి నుంచి పని చేసుకుని లక్షల రూపాయలను జీతం పొందవచ్చును.

Work From Home : వర్క్ ఫ్రం హోం అంటే చాలామందికి తెలిసిన విషయమే. ఇది కరోనా సమయం నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట. ఈ ఉద్యోగాలు ఎక్కువగా సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఆన్ లైన్ లో జాబ్స్ కల్పిస్తున్నాయి. కోవిడ్ సంక్షోభం తర్వాత దాదాపు అన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు ఇంకా ఆన్‌లైన్ వెబ్ సైటు ఉద్యోగాలు అన్ని కూడా ఉద్యోగులను ఆఫీస్ కు పిలిపిస్తున్నారు.

అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంకా అనేక ఆన్‌లైన్ జాబ్ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా ముఖ్యంగా ఫ్రీలాన్సర్లు వర్క్ ఫ్రొం హోమ్ ఉద్యోగాలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. కొన్ని వెబ్ సైట్లు వెబ్ సైట్ డిజైన్స్ , గ్రాఫిక్ డిజైన్స్, బ్లాక్ రైటింగ్, కోడింగ్, రిమోట్ వర్కింగ్ ఆఫర్స్ ప్రకటిస్తూ భారీగా జీతాలను అందిస్తున్నాయి. ఇంటి నుంచే పని చేయాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం గా ఉంది. అవకాశాలు కల్పించే వెబ్ సైట్ లు ఏంటో చెక్ చేద్దాం…

వర్కింగ్ నో మడ్స్ :

అనేది ప్రపంచంలో ఎక్కడి నుంచైనా రిమోట్ గా పని చేయాలనుకునే డిజిటల్ వర్కింగ్ పర్సన్స్ కోసం డిజైన్ చేసిన ప్లాట్ ఫామ్. ఇది వివిధ వర్గాలలో 25 వేల రిమోట్ ఉద్యోగాలను అందిస్తుంది. టెలికమ్యూటింగ్ కెరీర్ ప్రారంభించే వారికి ఇది చాలా మంచి అవకాశం.

వి వర్క్ రిమోట్లీ ( We Work Remotely – WWR)

ఇది పాపులర్ రిమోట్ జాబ్ పోర్టల్. ఇక్కడ రిమోట్ జాబ్ ఆఫర్స్ పొందవచ్చును. ప్రోగ్రామింగ్ , మార్కెటింగ్, సేల్స్, డిజైన్, మేనేజ్మెంట్ ఇతర రంగాలలో ఫ్రీలాన్స్ ఆఫర్లు ఉంటాయి. వి వర్క్ రిమోట్లీ ఏకంగా 4.5 మిలియన్ల విజిటర్స్ తో ప్రపంచంలోనే అతిపెద్ద రిమోట్ వర్క్ కమ్యూనిటీగా గుర్తింపు ఉంది.

రిమోటివ్ (Remotive)

ఇది ఉద్యోగ అవకాశాలను అందించే వెటెడ్ టెక్ కంపెనీలపై రిమోటివ్ ప్లాట్ ఫామ్ దృష్టి సారిస్తుంది. వివిధ కెరీర్ ఫీల్డ్స్ లో బెస్ట్ రిమోట్ జాబ్ ఆఫర్లను యూజర్లకు అందిస్తుంది. సాఫ్టువేర్ డెవలప్మెంట్, డిజైన్, మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్ లాంటివి అందుబాటులో ఉంటాయి.

ఫ్రీ లాన్సర్ (Freelancer)

ఫ్రీ లాన్సర్ మార్కెట్ ప్లేస్ ఒక పాపులర్. ఇక్కడ ఎంప్లాయర్స్ ప్రాజెక్టులను పోస్ట్ చేస్తారు. ఫ్రీ లాన్సర్లు వాటిని అందిపుచ్చుకుంటారు. రైటింగ్ వెబ్ డెవలప్మెంట్ డిజైన్ లాంటివి ఈ రంగాల్లో అవకాశాలు ఉంటాయి.

ఫీవర్ ( Fiverr)

ఇది ఫ్రీ లాన్స్ సర్వీస్ మార్కెట్ ప్లేస్. వివిధ టాస్కుల కోసం బెట్ ఫ్రీ లాన్సర్లను రిక్రూట్ చేసుకోవచ్చును. ఇది లోగో డిజైన్ నుంచి AI సేవల వరకు అనేక రకాల సేవలను అందిస్తుంది.

రిమోట్ ఓకే (Remote Ok)

రిమోట్ ఓకే అనేది రిమోట్ సర్వీస్ కోరుకునే ఫ్రీలాన్సర్ ల కోసం (సెల్లర్స్) బిజినెస్ లు, వ్యక్తులతో ( బయ్యర్స్) కనెక్ట్ చేసే ఆన్లైన్ మార్కెట్ ప్లేస్. ఈ పోర్టల్ లో ప్రోగ్రామింగ్ డిజైన్ సేల్స్ లాంటి అవకాశాలు ఉంటాయి.

అప్ వర్క్ (UpWork)

అనేది వ్యాపారాలు, ఫ్రీలాన్సర్లె కనెక్ట్ అయ్యే పాపులర్ ప్లాట్ ఫామ్. ప్రోగ్రామింగ్, డిజైన్, రైటింగ్, మార్కెటింగ్ సెక్టార్లలో జాబ్ ఆఫర్స్ ను అందిస్తుంది.

జస్ట్ రిమోట్ (Just Remote)

జస్ట్ రిమోట్ అనేది వివిధ పరిశ్రమలలో రిమోట్ జాబ్ ఆఫర్స్ లిస్ట్ చేసే ప్లాట్ ఫామ్. రిమోట్ వర్క్ ఆఫర్స్ కోరుకునే ప్రొఫెషనల్ ఇక్కడ నుంచి అవకాశాలు పొందవచ్చును.

ఫ్రీ లాండ్స్ రైటింగ్ (Freelance Writing)

ఈ ప్లాట్ ఫామ్ లో ఫ్రీలాన్స్ రైటింగ్ అవకాశాలు పొందవచ్చును.

MOST READ : 

Digital Voter Card : ఆన్ లైన్ లో డిజిటల్ ఓటర్ కార్డ్ సింపుల్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఇలా చేయండి..!

Climbing Stairs : మీరు ప్రతిరోజు మెట్లు ఎక్కి దిగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. కొత్త అధ్యాయంలో నిజాలు..!

WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు..!

WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?

World Laughing Day : మే 5 ప్రపంచ నవ్వుల దినోత్సవం.. ఎందుకు, ఎప్పటినుంచి జరుపుకుంటున్నామో తెలుసా..!

మరిన్ని వార్తలు